డిసెంబర్ 16 న "నాగవల్లి" విడుదల
Written By Mr.D.S on Friday, November 26, 2010 | 10:15 PM
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా పి.వాసు ధర్సకత్వములో నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించిన చిత్రం నాగవల్లి డిసెంబర్ 16 న ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు.ఈ చిత్రంలో వెంకి సరసన అనుష్క,కమిలిని ముఖర్జీ ,పుణం కౌర్,స్రదాదాస్,రీచ గంగోపాధ్యాయ నాయికలుగా నటిస్తున్నారు.
కర్నాటక భాదామిలో షూటింగ్ శరవేగం గా జరుపుకుంటుంది.ఈ చిత్రములో ప్రభ,అవినాష్, శరత్ బాబు,బ్రహ్మానంధం,రక్షా,సుజ,ధర్మవరపు తదితరులు నటిస్తున్నారు.
Labels:
సినిమాలు

Post a Comment