"పవర్" "సూపర్" స్టార్స్.................
Written By Mr.D.S on Friday, November 26, 2010 | 11:04 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లో పవర్ , సూపర్ స్టార్ మహేష్ లో ని సూపర్ ఏది??
యూత్ లో మంచి ఫోలోయింగ్ ఉన్న పవన్,మహేష్ లు చాలాకాలం తరువాత బారి బడ్జెట్ సినిమాలతో , బారి అంచనాలతో ప్రేక్షకుల ముందుకోచారు.కాని ఆ సినిమాలు అభిమానులను అలరించలేకపోయాయి.ఒకే నిర్మాత ఈ ఇదరి హీరోలతో సినిమాలు తీస్తున్నాదంటే చాల తెలివితో స్టార్ట్ చేసాడు అనుకున్నారంతా.కాని ఆ రెండు సినిమాలు అంతగా అలరించాలేకపోయాయి.మరి తన పరిస్తితి ఏమియిందో తనకే తెలియాలి.
టాలీవుడ్ లో అందగాళ్ళు ఎవరంటే వీరిధరి పేర్లు ముందుతాయి.అందంలో,నటనలో ఒక ట్రెండ్ ని క్రేఅతే చేసి యూత్ లో మంచి పోపురరితి సంపాదించుకున్నారు.సూపర్ స్టార్ కుమారుడిగా మహేష్ ఆరంగ్రేటం చేసినా తనకంటూ ఒక సొంత ఇమేజ్ ని సంపదిచుకున్నాడు.మెగా స్టార్ తమ్ముడిగా పవన్ ఆరంగ్రేటం చేసినా తనకంటూ యూత్ లో విపరీతమైన ఫోల్లోవింగ్ తెచుకున్న హీరో పవన్ .
ఈ ఇదరు హీరోలు ఇప్పుడు వరుస ప్లాప్ లు తో సతమతమవుతున్నారు.వారి బిరిదులోని పవర్ , సూపర్ అనే వాటికి నిరూపించుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.బయట వీరిదరు మంచి స్నేహితులు అయినా వీరిదరి సినిమాలు మధ్య విపరీతమైన పోటి ఉంటుంది.కెరీర్ ఆరంబం లో పవన్ కల్యాన్ తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్!!!!
ప్రతి సినిమా ఒక సెపెరేట్ ట్రెండ్ ని క్రిఏట్ చేసింది.మరి ఇప్పుడు సరైన హిట్ లేదు.జల్సాతో మల్లి ఫాం లో కి వచాడుకున్నా చెప్పుకోదగ్గ హిట్ కొత్తలేకపోయాడు.వయసు రీత్యా ఇప్పుడున్న కుర్ర హీరోల కంటే పెధవాదైనన్దున మెగా స్టార్ రేస్ లో పవన్ ని పెట్టటం కుదరదు.మెగాస్టార్ కాకపోయినా తనుకున్న ఇమేజ్ తగ్గదు.
ఇక మహేష్ విషయానికొస్తే బాల నటుడిగా కెరీర్ ఆరంబించి మద్య మద్య లో మెగా హిట్లు సాధించిన హీరో.టాలీవుడ్ అందగాదిగా వేలుగుందుతున్న మరి సూపర్ అనే పదానికి సరైన హిట్ తో తనని తాను నిరూపించుకోవాలి.ఇప్పుడు మెగాస్టార్ సీట్ కోసం జరుగుతున్నా రేస్ లో మహేష్ ముందున్నాడు.కాని ఈ మద్య సరైన హిట్ కొత్తలేకపోతున్నాడు.
వరుసగా ఎన్ని ప్లాప్ లు వచినా వీరికి ఉన్న ఇమేజ్ ఏమాత్రం తగ్గదు.కాని అభిమానులను నిరాసపరిస్తే ఇమేజ్ దానికంతతికి అదే పడిపోతుంది.వీరికున్న మార్కెట కుడా పడిపోతుంది.
చిరంజీవి కి ఇదివరకు ప్రతి సినిమాకు రూ.15 కోట్లు ఇచేవారు.అప్పుడు కనీసం రూ.8 కోట్లు కుడా ఎవరు అందుకోలేకపోయారు.అయితే రామ్ చరణ్ తన రెండో సినిమాకే రూ.8 కోట్లు తీసుకుని తండ్రిని మించిన తనయుడిగా పెరుతెచుకున్నాడు.ఇంకా పవన్ కళ్యాణ్ రూ.9 కోట్లు తీసుకున్నాడు.అయితే హిట్ కొత్తలేకపోయాడు.
మహేష్ కుడా రూ.6 కోట్లు తీసుకున్నాడు.అయితే తన బ్రాండ్ ని పెంచుకోవటానికి ఇంకా కష్టపడాల్సి ఉంది.చిరంజీవి కి ఉన్న మార్కెట ని అధిగమించి తెలుగు సిని స్తాయిని పెంచటానికి ఈ ఇదరి హీరోలు ఇంకా కష్టపడాలి.వీరిధరితో పాటు మేము మీతో పాటే అంటున్న జూ.ఎన్.టి.ఆర్,రామ్ చరణ్ లు దూసుకోస్తున్నారు.ఎవరైతేనేమి తెలుగు పరిశ్రమ స్తాయిని పెంచాలని కోరుకుంటున్నారు.
Labels:
సినిమాలు


Post a Comment