Home » » మెగాస్టార్ చిరు రీఎంట్రీ సక్సెస్ అవుతుందా?

మెగాస్టార్ చిరు రీఎంట్రీ సక్సెస్ అవుతుందా?

Written By Mr.D.S on Tuesday, November 23, 2010 | 2:40 AM

పద్మభూషణ్ , మెగాస్టార్ ,డాక్టర్ చిరంజీవి .తెలుగు సినీ ప్రియులకు అన్నయ్య .తనకి ఉన్న ఇమేజ్ ని పోలిటిక్స్ లో కూడా ఉపయోగించుకుని అక్కడ కూడా మెగాస్టార్ కావాలనే ఉద్దేసంతో సొంత పార్టీ పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచారు.అయితే ఇక్కడ బండి తిరగబడింది.


సినిమాలు వేరు రాజకీయాలు వేరు అంటూ ఫాన్స్ కూడా పేర్కొన్నారు.పోగ్గోట్టుకున్న ఇమేజ్ ని తిరిగి తెచుకోవలనో లేక కాళీగా ఉండటం ఇష్టం లేకో మరి  రీ ఎంట్రీ కి సిధపడ్డారు.






చిరంజీవి అంటే గుర్తుకోచేది డాన్స్.మరి ఉన్న పర్సనాలిటి తో డాన్స్ చెయ్యటం ఇబ్బంది కాబట్టి ఈ మద్య అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ తో స్లిమ్ గా తిరిగి వచ్చారు.


స్టొరీ సెలక్షన్ లో కచితం గ ఉండే చిరు మరి ఏ స్టొరీ తో రానున్నారో ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.


ఈ గ్లామర్ చూసి ప్రముక డైరెక్టర్ ఈ మద్య ట్విట్టర్ లో చిరు మీద వ్యాక్యాలు చేసారు.


"వెయ్యి మంది చరణ్ లు కుడా ఒక చిరంజీవి కాలేరు.వెయిట్ తగ్గిన చిరంజీవి పవన్ కళ్యాణ్ కంటే అందంగా ఉన్నాడు" 


ఇలా పొగడటం ఇదివరకేప్పుడు వర్మ చెయ్యలేదు.మరి చిరు తో సినిమా ఛాన్స్ కోసమో లేక నిజంగానే తనకి ఇంత అభిమానం ఉందో తెలియదు కాని ఫాన్స్ మాత్రం ఎప్పఢప్పుడ౦టు  మెగాస్టార్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు.


మరి రీ-ఎంట్రీ  గ్రాండ్ గా ఉంటె అభిమానులు ఛిరు కి ఇమేజ్ తగ్గలేదు అంటూ ఆనందిస్తారు.మరి ప్లాప్ అయితే మల్లీ ఇంకొక మూవీ తీస్తారా? ఏమో ..........


చిరు లేటెస్ట్ ఫోటో షూట్ స్టిల్ల్స్ మీకోసం 








Share this article :

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. Telugu Daily 24 - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger