వోక్స్‌వాగన్ ఇండియా ఎండీగా జాన్ చాకో
Written By Mr.D.S on Friday, November 26, 2010 | 9:39 PM
వోక్స్‌వాగన్ ఇండియా ప్రైవేటు లిమి టెడ్ అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్‌గా జాన్ చాకోను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నియా మకం డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.చాకో గతంలో వోక్స్‌వాగన్ ఇండియాకు టెక్నికల్ ఎండీగా వ్యవహరించారు. ఆ సమయంలో ఆయన అందించిన సేవలకు సంతృప్తి చెందిన సంస్థ ఆయనను ఎండీగా నియమిస్తున్నట్లు ప్రకటి ంచింది.
గతంలో ఎండీగా ఉన్న జార్గ్ ముల్లర్‌కు వోక్స్‌వాగన్ గ్రూపుకు చెందిన ట్రక్స్ డివిజన్ నూతన బాధ్య తలు అప్ప గించారు.కాగా చాకో వోక్స్‌వాగన్ గ్రూపులో 1978 నుంచి పని చేస్తున్నారు. వోక్స్‌వాగన్‌కు చెందిన పలు కీలక నిర్ణయాల్లో ఆయన పాత్ర ఉంది.
Labels:
అంతర్జాతీయం,
టెక్నాలజీ


Post a Comment