దివంగత ముఖ్యమంత్రి రాజశేకర రెడ్డి కుమారుడు జగన్ మోహన రెడ్డి తన తిరుగుబాటుని మొదలుపెట్టాడా? అవుననే అంటున్నారు రాజకీయ ఉద్దండులు.తన తండ్రి మరణాంతరం ముఖ్యమంత్రి పీటం జగన్ కి ఇవ్వాలని కాంగ్రీస్ లో అందరు బలపరిచారు.అయితే ఉండగుండగా ఆ పరిస్తితి పోయి చాల తక్కువ మంది ఇప్పుడు తన వెంట ఉన్నారు .తన తండ్రి రాజ శేఖర రెడ్డి మీద జనం లో ఉన్న అభిమానాన్ని మూటగట్టుకుని వేరే పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నటు ఆయన విదానం లోనే తెలుస్తుంది.అయితే కాంగ్రెస్ ఇంకా ఎందుకు ఎదురుచూస్తుంది.ఇది కాంగ్రెస్ కి తీవ్రమైన నష్టం తెస్తున్దంటు ముందు నుంచి జగన్ ని వ్యతిరేకించే హనుమంతు రావు లాంటి వాళ్ళు చెపుతూనే ఉన్నారు.
సాక్షి టీవీ లో సోనియా గాంధీ మీద ప్రచురిత మైన కధనాన్ని కాంగ్రెస్ సీరియస్ గానే తీసుకుంది.సాక్షి టీవీ , సాక్షి పేపర్ గాని చదువ వద్దు అంటూ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచారు.ఇదే సమయం లో యూత్ కాంగ్రెస్ కూడా నిరసన తెలియచేస్తుంది.మరి జగన్ ఇంకా మౌనం ఉంటాడా? వేచి చుదలిసిందే.....
అయితే ఇక్కడ ఎవరు దేనికోసం ఎదురు చూడాలి అనే దానికి సమాదానం చెప్పటం అంట తేలిక కాదు.ఎందుకంటే , అటు కాంగ్రెస్ అదిశతానం,ఇటు జగన్ ఎదురు చూస్తున్నారు.దేని కోసం??
ఇక్కడ ఎవరికీ ఎవరి మీద నమ్మకం లేదు.ఒకే పార్టీలో రెండు కుంపట్లు.జనం కూడా స్పష్టమైన ప్రకటనకు ఎదురు చూస్తున్నారు.
అయితే జగన్ పార్టీ పెడితే కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కదిలి వచ్చి తన పార్టీలో చేరుతాయా? ఈ విషయం లో ఆయన తప్పటడుగు వేస్తున్నాడ? అవుననే అంటున్నారు కాంగ్రెస్ నాయకులు.
ఏంతో కాలంగా సినిమాల్లో మెగాస్టార్ గా ఉన్న చిరంజీవికి ఎదురైనా చెదనుభావం జగన్ కి ఎదురు కాకూడదని శ్రేయబిలషులు అంటున్నా జగన్ మాత్రం లెక్కచేయటం లేదు.ఒక వేల జగన్ పార్టీ పెడితే అపుడు రాష్ట్రం లో అయిదు ప్రధాన పార్టీలు ఉంటాయి.మరి వీలందిరిలో గెలుపు అందుకోనేది ఎవరో ???

+ comments + 1 comments
We want to see JAGAN as AP CM............
YSR amar raheeee
Post a Comment