Home » , » చిరు ఇమేజ్ తగ్గిపోతుందా? పెరుగుతుందా?

చిరు ఇమేజ్ తగ్గిపోతుందా? పెరుగుతుందా?

Written By Mr.D.S on Saturday, November 20, 2010 | 10:40 PM

పద్మభూషణ్,మెగాస్టార్,డాక్టర్ చిరంజీవి పేరు చెపితే అభిమానులకు ఎక్కడలేని సంతోషం.ఇండియ సినిమా ప్రపంచన్నీ  తన డాన్స్ తో మంత్రముగ్దులను చేసిన చిరు,రెండు దసబ్దలకి పైగా మెగాస్టార్ గా,సామజిక కార్యక్రమాలలోను పాలుపంచుకుంటూ తన ఇమేజ్ ను అంతకంతకు పెంచుకుంటూ పోయారు.చిరంజీవి పార్టీ పెడితే ఇక ఎ పార్టీ ఆయనకు ఎదురు రాలేదాని అభిమానులు ఉహించుకున్నారు .కానీ జరిగిందేమిటి? మనకు తెలిసిందే?


అయితే దీన్ని బట్టి ఛిరు ఇమేజ్ తగ్గిపోయిందా?


లేదు .. అయన ఎక్కడికి వెళుతున్నా ప్రజలు పార్టీకి సంబంధ లేకుడా చిరు ని చూడటానికి వస్తున్నారు.ఇక్కడ అర్ధం చేసుకోవలసింది అదే ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు కానీ ఓట్లు రావటం లేదు.ఎందుకు??




ఏంతోకాలంగా ప్రదానంగా తెలుగుదేశం,కాంగ్రెస్ పార్టీలు ఓటు బ్యాంకు ని సంపదిన్చుకున్నాయి.వాళ్ళు అందరు ఆ పార్టీ లుని విడిచి రావటం కుదురుతుందా? కుదురుతుంది,మంచి రాజకీయ పరిజ్ఞానం ఉంటే...అలా వచ్చి పోతే చూడటానికి ప్రజలు వస్తున్నారు కాని వోట్ వెయ్యటానికి కాదు.దానికి తగ్గట్టు సీట్లు అమ్ముకున్నారంటూ ప్రచారం.అసలు కేదార్ లేకపోవటం.అసలు పార్టీలో ఏమ్జరుగుతుందో తెలియదంటూ ఇప్పుడు ఉన్న నాయకులీ ప్రకటించటం.ఇవ్వన్ని చూస్తుంటే  అసలు చిరు కి ఈ పోలిటిక్స్ వస్తున్నాటు లీవు.




ఇమేజ్ తగ్గలేదు.గ్లమౌర్ తగ్గలేదు.ఫాన్స్ తగ్గలేదు.ఇవేవి తగ్గలేదు.కానీ పార్టీ ఇలా ఉంటే పోలిటిక్స్ లో చిరు కి బవిశ్యత్ లేనట్టే......


ఇప్పటికైనా మేల్కుని పార్టీ ని గ్రామస్తాయి నుంచి పటిష్టం చేసుకుంటే పోలిటిక్స్ లో కూడా మెగాస్టార్ కావచ్చు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. Telugu Daily 24 - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger