ఏంతో కాలంగా హిట్ లేక వరుస ప్లాప్లుతో ఇమేజ్ పోగొట్టుకున్న నందమూరి హీరోలు ఇప్పుడు మంచి జోరు మీదున్నారు.బాలయ్య సింహ తో బంపర్ హిట్ కొట్టి వరుస సినిమాలు ఒప్పుకుని ఖుషిగా ఉన్నారు. జూ .ఎం టి ఆర్ కూడా బృందావనం హిట్ కొట్టి జోరు మీదున్నాడు.అయితే కళ్యాణ్ రామ్ కతి అంటూ వచ్చిన కళ్యాణ్ రామ్ సొంతగా నిర్మించిన మూవీ అంతగా ఆదరణ పొందలేకపాయింది.కొతగా కనిపించాలని జూ .ఎం టి ఆర్ చేసిన ప్రయత్నం ఫలించింది.మరి అభిమానులు మాత్రం ఊరుకుంటారా? అదే స్టైల్ ని ఫాల్లో అయిపోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో మరి.......
అన్ని రకాల పాత్రలు చేసి మెప్పించాలనుకుంటున్న జూ .ఎం టి ఆర్ మంచి మూవీ సెలెక్ట్ చేసుకున్నాడంటూ అభిమానులు మురిసిపోతున్నారు.ఎందుకంటే జూ .ఎం టి ఆర్ , మెగాస్టార్ చిరు వదిలి వెళ్ళిన సీట్ కోసం ఎదురుచూస్తున్నాడు.ఇందుస్త్రి కి వచ్చి పది సంవత్సరాలయినా సందర్బంగా మంచి హిట్ కొట్టి ఖుషి గా ఉన్నాడు.ఇంకా నం 1 హీరోలు అవుతారని ఎదురు చూస్తున్న మహేష్,పవన్ లు ప్లాప్ తో దిగాలుపడ్డారు.రామ్ చరణ్ కూడా జోరు మీదే ఉన్నాడు.మొత్తానికి బాలయ్య , జూ .ఎం టి ఆర్ లు అంతే ఓన్లీ మాస్ అని చెప్పుకోకుండా కుర్రాడు అన్ని పాత్రలు చెయ్యగలదని నిరుపించుకున్తున్నాడు.నందమూరి ఫాన్స్ కుడా ఎక్కువగా అభిమానించేది ఈ ఇద్దరు హీరోలునే.
నందమూరి అభిమానులు ఖుషిగా...............
Written By Mr.D.S on Sunday, November 21, 2010 | 1:29 AM
Labels:
సినిమాలు


Post a Comment