Latest Post
Showing posts with label వీడియోలు. Show all posts
Showing posts with label వీడియోలు. Show all posts

మెగా స్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ పై తమిళ సూపర్ స్టార్ రజని వ్యాక్య

Written By Mr.D.S on Saturday, November 27, 2010 | 2:47 AM

ఇటీవల తెలుగు మెగా స్టార్ చిరంజీవి తిరిగి సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయం పట్ల తమిళ సూపర్ స్టార్ రజని కాంత్ తన సంతోషాన్ని వేలబుచారు.


రోబో సినిమా విడుదల అవ్వక ముందు వెంకటేశ్వర స్వామి ని దర్శించుకోవటానికి తన కూతరు,అల్లుడితో తిరుపతి విచేసిన రజని చిరంజీవి తిరిగి సినిమాల్లో నటించాలనుకోవటం సంతోషంగా ఉంది అన్నారు.


రోబో  ప్ర్రివ్యూ చుసిన చిరంజీవి రజని నాకంటే ముందే రాజకీయాల్లోకి వస్తానంటూ చెప్పి ఇలా రోబో లాంటి సినిమాల్లు తీస్తున్నాడని,రజని తనను మోసం చేసాడని చమత్కరించారు.తన ప్రియ మిత్రుడు చిరంజీవి తిరిగి సినిమాల్లో నటించాలనుకోవటం తనకు సంతోషం గా ఉందని తన సంతోషాన్ని తెలిపారు..


ఈ క్రింది వీడియో చూసి ఆయన ఏమన్నారో ఇంకా తన మాటల్లోనే మీరు తెలుసుకోండి...


రాజమౌళి అభిమాన హీరోలు ఎవరు?

Written By Mr.D.S on Sunday, November 21, 2010 | 1:32 AM

రాజమౌళి ....ఈ పేరు వింటే తెలుగు కళామతల్లి ఆనందంతో పులకుస్తుంది .ఎందుకంటే ఆయన తీసిన ప్రతి సినిమా ఒక సేన్సేషన్.తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్నో అద్బుత విజయాలను అందించిన ఈ గ్రేట్ మెగా డైరెక్టర్ ఎవరి అభిమాని అని అందరికి తెలుసుకోవలనిపిస్తుంధీ.ఆంధ్రజ్యోతి టీవీ కి ఇచిన ఇంటర్వ్యూ లో తన మనసోలిని మాటను చెప్పాడు.


ఈ క్రింది వీడియో చుస్తే ఆయన మాటల్లోనే తెలుస్తుంది.
 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. Telugu Daily 24 - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger