ఇటీవల తెలుగు మెగా స్టార్ చిరంజీవి తిరిగి సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయం పట్ల తమిళ సూపర్ స్టార్ రజని కాంత్ తన సంతోషాన్ని వేలబుచారు.
రోబో సినిమా విడుదల అవ్వక ముందు వెంకటేశ్వర స్వామి ని దర్శించుకోవటానికి తన కూతరు,అల్లుడితో తిరుపతి విచేసిన రజని చిరంజీవి తిరిగి సినిమాల్లో నటించాలనుకోవటం సంతోషంగా ఉంది అన్నారు.
రోబో ప్ర్రివ్యూ చుసిన చిరంజీవి రజని నాకంటే ముందే రాజకీయాల్లోకి వస్తానంటూ చెప్పి ఇలా రోబో లాంటి సినిమాల్లు తీస్తున్నాడని,రజని తనను మోసం చేసాడని చమత్కరించారు.తన ప్రియ మిత్రుడు చిరంజీవి తిరిగి సినిమాల్లో నటించాలనుకోవటం తనకు సంతోషం గా ఉందని తన సంతోషాన్ని తెలిపారు..
ఈ క్రింది వీడియో చూసి ఆయన ఏమన్నారో ఇంకా తన మాటల్లోనే మీరు తెలుసుకోండి...
Post a Comment