Home » , » జగన్ వల్ల రాష్ట్ర కాంగ్రెస్ లో సమస్యలు:జైపాల్ రెడ్డి

జగన్ వల్ల రాష్ట్ర కాంగ్రెస్ లో సమస్యలు:జైపాల్ రెడ్డి

Written By Mr.D.S on Friday, November 26, 2010 | 11:34 PM



జగన్ వల్ల రాష్ట్ర కాంగ్రెస్ లో అనేక సమస్యలు వచాయని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఢిల్లీ లో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.ఢిల్లీ లో అయన విలేకరులతో మాట్లాడుతూ జగన్ పార్టీ నిర్యాలను ఉల్లంగించారు.ఆయన అదిష్టానం మాట లేక్కచేయ్యటం లేదు.కాంగ్రెస్ పార్టీకి అండగా పెట్టిన సాక్షి ఛానల్ తో అబధాలను ప్రసారం చెస్తూ ప్రభుత్వానికి వ్యతిరేఖం గా పనిచేస్తున్నాడు అని ఆయన పేర్కొన్నారు.




కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఇదే పార్టీకి వ్యతిరేకం గా పనిచేస్తుండటం దురదృష్టమని ఆయన అన్నారు.ఈ కట్టు కథలను ప్రసారం చేసి ఆయన ఏమి పొంధలేరంటు అవన్ని ఆయన రాజకీయ ప్రయోజనాలకోసమే అని జనం గుర్తించారని,టివి ల లో ఏమి చెపితే అవన్ని నిజమని నమ్మే అమాయక స్తితిలో జనం లేరని ఈ విషయం ఆయన గ్రహించాలని పేర్కొన్నారు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. Telugu Daily 24 - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger