Home » » చిరంజీవితో పోన్‌లో మాట్లాడిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి

చిరంజీవితో పోన్‌లో మాట్లాడిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి

Written By Mr.D.S on Sunday, November 28, 2010 | 10:03 PM


ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవితో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. కేబినెట్‌ విస్తరణకు సంబంధించి పీఆర్పీ పాత్రపై సీఎం వివరించినట్లు తెలుస్తోంది.

 సీఎం హైదరాబాద్‌ వచ్చాక చిరంజీవితో చర్చించనున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ఫోన్‌లో మాట్లాడిన వెంటనే చిరంజీవి పార్టీ సీనియర్‌ నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2013. Telugu Daily 24 - All Rights Reserved
Template Created by Creating Website Published by Mas Template
Proudly powered by Blogger