ఇప్పటికే పలు ఆసక్తికర ఆఫర్స్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటున్న టాటా డోకో మో మరో అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది.
మొ బైల్ ద్వారా బేసిక్ ఇంగ్లీషు నేర్చుకోవాలనే అకా ంక్ష కలిగిన వారికి ఇంగ్లీషు సీకో పేరుతో ఒక ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించింది.
స్పోకెన్ ఇంగ్లీష్ ను అతి సులభంగా నేర్పించాలనే లక్ష్యంతో దీన్ని ప్రవేశ పెట్టి నట్లు డోకోమో తెలిపింది.
దీనికోసం 529221 నెంబర్‌కు డయల్ చేసి ఇంగ్లీషు సీకోకు లాంచ్ కావచ్చని, ఆ తర్వాత మనకు ఆంగ్లంలో వచ్చే అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.
ఈ సౌకర్యాన్ని దేశంలోని తొమ్మిది భాషల్లో అందిస్తున్నారు. వాటిలో హిందీ, బెంగాలీ, ఒరియా, తమిళం, తెలుగు, మల యాళం, కన్నడ, గుజరాతీ, మరా ఠీలు ఉన్నాయి.

Post a Comment